Reddy Garintlo Rowdyism Movie Directed by Ramesh And Gopi. With Actors Ankitha, Pavani, Priyanka, Raman. Watch Reddy Garintlo Rowdyism Movie Team Hero Raman, Directors Ramesh And Gopi Exclusive Interview About Movie
#ReddyGarintloRowdyism
#Raman
#Ramesh
#Gopi
#Ankitha
#VarshaViswanath
#రెడ్డిగారింట్లోరౌడీయిజం
రమణ్ హీరోగా వస్తున్న మూవీ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక , పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. ఈ నేపథ్యంలో మూవీ టీం రమణ్, డైరెక్టర్స్ రమేష్, గోపి సినిమా గురించి ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. నారప్ప, జై భీమ్ ని మించిన సినిమా ఇది అని మూవీ టీం ధీమా వ్యక్తం చేసారు